#గుడ్డు ఫ్రై
రుచికరమైన, సువాసనతో కూడిన గుడ్డు ఫ్రై వంటకం సులభంగా మరియు రుచిగా అలా చేయాలో చూద్దాం. ఈ వంటకం తయారు చేయడం చాలా సులభం మరియు కొన్ని. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఇ గుడ్డు ఫ్రై తయారు చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
• గుడ్డు - 2 (ముందుగా ఉడికించినవి)
. నూనె - 2 టేబుల్ స్పూన్లు
• కర్రివేపాకు - కొద్దిగా
• మిరప పొడి - 1/2 టీస్పూన్
• ఉప్పు - రుచి తగినంత
• పచ్చి మిరపకాయలు - 2 (సన్న ముక్కలుగా తరిగినవి)
•
• టమాట - 2 & 3 (సన్న ముక్కలుగా తరిగినవి)
•
• ఎర్రగడ్డ - 2 &&3 (సన్న ముక్కలుగా తరిగినవి)
•
తయారీ విధానం:
• గుడ్డు సిద్ధం చేయడం: ముందుగా,గుడ్డు ఉడికించి, నిలువుగా కట్ చేయండి ( లేదా ) మొత్తం గుడ్డు ను
•
• పాన్ వేడి చేయడం: ఒక పాన్ తీసుకుని, నూనె వేసి చిన మంటపేటి ఉంచాలి. నూనె వేడెక్కిన తరువాత ఎర్రగడ్డ,టమాట,ఆవాలు, జీలకర్ర, కర్రివేపాకులను వేసి వేయించాలి.
• గుడ్డు వేయించడం: గుడ్డు ముక్కలను పాన్ లో వేయండి. వీటికి ఉప్పు మరియు మిరప పొడి చల్లి, గుడ్డు చుట్టూ కారం మరియు ఉప్పు పట్టేల కళపడి .
• వేపడం: వేగిన ఎర్రగడ్డ,టమాట,ఆవాలు, జీలకర్ర, కర్రివేపాకు లో గుడ్డు వేసి వేయించి, మసాలా బాగా పాటల కలపండి అలాగే కొన్ని నిమిషాలు వేయించండి.
. పచ్చి మిరపకాయలు చేర్చడం: చివరగా, పచ్చి మిరపకాయలను. గుడ్డు పై వేసి, కొద్ది సేపు కళపడి.
• సేవించడం: వేడి వేడి గుడ్డు ఫ్రై సిద్ధంగా ఉంది. దీన్ని అన్నం, నాన్, చపాతి లేదా మీ ఇష్టమైన వాటితో కలిపి తినచూ .
ఆరోగ్య ప్రయోజనాలు:
• ప్రోటీన్: గుడ్డు మంచి ప్రోటీన్ కావడంతో, శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందిస్తుంది.
• విటమిన్లు: గుడ్డు అనేక ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి, ఇవి శరీరానికి మంచి ఆరోగ్యం కల్పిస్తాయి.

Comments
Post a Comment