# రుచికరమైన పెరుగు అన్నం
పెరుగు అన్నం అనేది ఒక సులభమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారం. ఈ రుచి కారమైన పెరుగు అన్నం మన ఇంటి పనులు నెమ్మదిగా చేసుకునేఅపుడు, ఇంట్లో ఉన్న తక్కువ పదార్థాలతో తయారుచేసుకోవచ్చు. పెరుగు అన్నం తయారీకి అవసరమైన పదార్థాలు మరియు తయారీ విధానం .
అన్నం - 2 కప్పులు
పెరుగు - 1 కప్పు
నూనె - 1 టేబుల్ స్పూన్
అవలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
కరువేపాకు - 8-10 ఆకులు
ఉప్పు - రుచికి తగినంతతయారీ విధానం:ముందుగా అన్నం ఒక గిన్నెలో తీసుకోని అందులో పెరుగును కలుపుకోవాలి .కలుపుకున అన్నని పక్కన పెట్టుకోవాలి .తయారుచేయడం: ఒక పాన్ లో ఆయిల్ వేడి చేసి, అందులో జిలకరా మరియు అవల వేసి కలాపాలి. తరువాత, అంచు మిర్చి మరియు కర్వేపాకు వేసి వేగించాలి. వేగించిన మసాలా మిశ్రమాన్ని పెరుగు కలిపిన అన్నంలో వేసి బాగా కలపాలి.ఉప్పు చేర్చడం: మీ రుచికి అనుగుణంగా ఉప్పు చేర్చండి.సేవించాలి: ఇప్పుడు మీ పెరుగు అన్నం తయారైంది. మీకు ఇష్టమైన కూరతో లేధ ఉల్లిపాయ సర్వ్ చేయవచ్చు.ఉపయోగాలు:ఆరోగ్య ప్రయోజనాలు: పెరుగు రైస్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ వంటకం మంచి రుచిని కలిగి ఉంటుంది మరియు తినటానికి మంచిగా ఉంటుంది.చేసుకోవడంలో సులభం: దీనిని తయారుచేయడం చాలా సులభం మరియు తక్కువ సమయం తీసుకుంటుంది.
Comments
Post a Comment