#బెండకాయ వేపుడు ( bendhakaya fry )

     #బెండకాయ వేపుడు

బెండకాయ ఒక ప్రధానమైన మరియు రుచికరమైన కూరగాయ, దీన్ని వివిధ రకాలుగా ఉపయోగించి అన్నో రకముల వంటలు తయారు చేస్తారు. ఈ వ్రతమైన బెండకాయ ఫ్రై మీరు మీ వంట ఇంట్లో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ కూర తేలికైన ఆకడైన, తినటానికి మాంచి రుచి కలిగింన్న,మరియూ అన్ని రకాల భోజనాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ కూరను పెరుగు అన్నం, రైస్, చపాతీ లేదా నాన్‌తో సర్వ్ చేయవచ్చు. 

-


బెండకాయ ఫ్రై తయారీకి అవసరమైన పదార్థాలు:

  •  బెండకాయ  - 250 గ్రాములు

  • ఆయిల్  - 2 టేబుల్ స్పూన్లు

  • తెలగడ  - 4&6 పాయలు

  • అవల  - 1/2 టీ స్పూన్

  • జిలకరా - 1/2 టీ స్పూన్

  • పచ్చి మిర్చి  - 2, సనగ కోసినవి

  • ఉప్పు- రుచికి తగినంత

  • పచ్చి కరివేపాకు  - 10-12
  • తయారీ విధానం

  • బెండకాయ శుభ్రపరచడం: మొదట, బెండకాయలను బాగాకడిగి, అంచుల్లోని కడ తొలగించి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  •  కూర వేయించడం: ఒక పాన్ లో ఆయిల్ వేడి చేసి, అందులో తెలగడ, అవల మరియు జిలకరా వేసి వేగించాలి.

  • మిర్చి మరియు కరివేపాకు వేయించడం: ఆ తరువాత, పచ్చి మిర్చి మరియు కరివేపాకు వేసి, 1-2 నిమిషాల పాటు వేయించాలి.

  • బెండకాయ వేసుకోవడం: ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసి, రుచి కి తాగినంత ఉప్పు,  వేసి బాగా కలపాలి.

  • వేయించటం: పాన్ ను మూత పెట్టి, చిన్న మంట మీద10-15 నిమిషాల పాటు ఉండలి. అంతే కాకుండా, బెండకాయ పూర్తిగా జిగురు పోయేలా వేయించాలి.తరువత మీకు సరిపోయేలా కర్రం వేసుకోవాలి

  • బెండకాయ వేపుడు   తాయారు అయాక మీకూ నాచి వాటిలో వేసుకొనిసర్వ్ చేసుకోవచ్చు

  • Comments