#ముల్లకాడ సాంబార్ (sambar )

 #సువాసనతో కూడిన సాంప్రదాయ సాంబార్ (  🥣 )



సాంబార్ అనేది భారతీయ వంటకాలలో ప్రత్యేకమైన స్థానం కలిగినది. దక్షిణ భారతీయ వంటకాలలో ముఖ్యమైన భాగమైన ఈ కూరను రుచికరంగా, మరియు సులభంగా తయారుచేయగలిగే ప్రత్యేకత ఉంది. ప్రతి దక్షిణ భారతీయ కుటుంబంలో ఇది అందరు ఇష్టంగా తేనే వంటకం



సాంబార్ తయారీకి ఉపయోగించే పదార్థాలు:

• కంధిపప్పు :  250 gm
సాంబార్ తయారీలో కంది పప్పు  ముఖ్యమైన భాగం. ఇది సాంబార్ కు అద్భుతమైన రుచి ఇస్తుంది.

• ములకడ్డ :2&3
ములకడ్డ సాంబార్ కు మంచి లుక్ మరియు రుచిని అందిస్తుంది.

• ములంగి : 2&3
 ఇది సాంబార్ లో ముఖ్యమైన పదార్థం, ఇది సాంబార్ రుచి ని పెంచు తుంది 

• దొసకాయ :  1
 దొసకాయ సాంబార్ కి తియ్యదనం ఇస్తుంది.

• పసుపు : 2&3 టేబుల్ స్పూన్
 పసుపు సాంబార్ లో రంగు మరియు రుచి పెంచుతుంది.

• ఉప్పు : రుచికి తగినంత 
 కూరకు రుచిని తీసుకొచ్చే ముఖ్యమైన పదార్థం.

• నీరు :  చిక్కదనము కి  సరిపోలా 
సాంబార్ ను సరైన స్థాయిలో ఉడికించేందుకు అవసరం.

సాంబార్ పౌడర్ :
 ఇది సాంబార్ కి సువాసన, రుచిని పెంచుతుంది

సాంబార్ తయారీ విధానం:

• కంది పప్పు ఉడికించు : ముందుగా కంధిపప్పును నీటిలో కడిగి, ఉడికించాలి. పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత, పక్కన పెట్టాలి. 

• కూరగాయల సిద్ధం చేయడం: ములకడ్డ, ములంగి, దొసకాయను చిన్న ముక్కలుగా కట్ చేసి, అవసరమైన నీరుతో ఉడికించంఢీ 

• మిశ్రమం ఉడికించడం: ఉడికించిన పప్పు మరియు కూరగాయలు, సాంబార్ మసాలా మిశ్రమాన్ని కలపాలి.

• సాంబార్: తక్కువ మంటపై కూర రుచిని, సువాసనను పెరిగేలా ఉడికించాలి.

• సర్వింగ్: సర్వ్ చేయడానికి ముందుగా ఒక చిన్న పాన్‌లో నూనె వేడి చేసి, జీరా, ఆవాలు, మెంతులు, కరివేపాకు వేయించి, సాంబార్ పై పోయాలి.

సాంబార్ రుచి మరియు అనుభవం:

సాంబార్ ని రోటీ, అన్నం, దోశ, ఇడ్లీ వంటి విభిన్న వంటకాలతో కలిపి తీసుకోవచ్చు. దీని యొక్క ప్రత్యేకమైన రుచి మరియు పుష్కలమైన పోషకత, దీనిని ప్రతిరోజూ భోజనంలో భాగంగా చేసేందుకు ప్రేరణ ఇవ్వగలదు. సాంబార్ తయారీకి సమయం కావచ్చు, కానీ మీరు నిపుణంగా తయారుచేస్తే, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికి నచ్చుతుంది.


Comments