#గుడ్డు ఆమ్లెట్ (egg omelette )

    #గుడ్డు ఆమ్లెట్ 

సులభంగా తక్కువ సమయంలో గుడ్ల ఆమ్లెట్ తయారు చేసుకోవడం మరియు రుచి కర్మాగారం . మీ ఇంట్లోనే 5 నిమిషంలో గుడ్డు ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో  తెలుసుకుందం. 



కావలసిన పదార్థాలు:


• గుడ్లు - 2 

• ఉప్పు- 1/4 టీస్పూన్ 

• కారం (మిరపపొడి) -1/4 టీస్పూన్ 

• పచ్చి మిరపకాయ -1 & 2 ( సన్నగా తిరిగినవి )

• ఎర్రగడ్డ - 1/4 టీస్పూన్ 

• నూనె -1 టీస్పూన్ 

తయారీ విధానం:


• గుడ్లను మిక్స్ చేయడం:

• ముందుగా ఒక బౌల్‌లో రెండు గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి.

• అందులో ఉప్పు, కారం, తరిగిన పచ్చి మిరపకాయ,ఎర్రగడ్డ వేయాలి.

• ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి, గుడ్లు,ఉప్పు, కారం, తరిగిన పచ్చి మిరపకాయ,ఎర్రగడ్డ కలిసేలా జాగ్రత్తగా మిక్స్ చేయాలి.

• మంట పై పాన్‌ను వేడి చేయాలి.

• పాన్ వేడయ్యాక అందులో ఒక టీస్పూన్ నూనె వేసి, అది వేడయ్యే వరకు వేచి ఉండాలి.

• పాన్ వేడయ్యాక గుడ్ల మిశ్రమాన్ని పాన్‌లో పోసి, అది సమంగా పాన్ మొత్తం వ్యాపించేలా చేయాలి.

• మీడియం మంట పై 2-3 నిమిషాలు వుంచాలి.

• ఆమ్లెట్ కింద భాగం బంగారు రంగు వస్తే, దాన్ని మెల్లిగా తిప్పి మరొక వైపు కూడా సుమారు 1&2 నిమిషాలు ఉంచాలి.

• సర్వింగ్:

• రెండు వైపులా బాగా వేగిన తర్వాత ఆమ్లెట్ ను ప్లేట్‌లోకి తీసుకుని, వేడిగా సర్వ్ చేయాలి.

• ఈ ఆమ్లెట్‌ను. పప్పు మరియు రసము కాంబినేషన్లతో లేదా చట్నీలతో తింటే మరింత రుచిగా ఉంటుంది.

గమనిక:


• పచ్చి మిరపకాయలను మీ రుచి ప్రకారం ఎక్కువా లేదా తక్కువగా ఉపయోగించవచ్చు. (లేదంటే కారం ఎక్కువ అవుతుంది )

• ఎర్రగడ్డ రుచి కోసం మాత్రమే, కావాలంటే దాన్ని మానుకోవచ్చు.

ముగింపు:


ఇలా సులభంగా తక్కువ సమయంలో గుడ్ల ఆమ్లెట్ తయారు చేయవచ్చు. ఈ రెసిపీ తెలుగులో తెలుసుకోవడం ద్వారా మీకు మాతృభాషలో సులభంగా అర్థమయ్యేలా చేయవచ్చు. ఆమ్లెట్ సంతోషంగా ఆనందించండి!


Comments