#టమాటా పప్పు (tometo pappu )

      #టమాటా పప్పు 

టమాటా పప్పు ఒక సాంప్రదాయమైన దక్షిణ భారతీయ వంటకం, ఇది రుచికరంగా ఉండటంతోపాటు, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. టమాటాల రుచి, కందిపప్పు పోషకాలు, మరియు వివిధ వేపుళ్ళు కలిపి చేసిన ఈ టమాటా పప్పు అన్నం లేదా చపాతీకి అద్భుతంగా సరిపోతుంది.



కావలసిన పదార్థాలు:


• టమాటాలు: 1 & 2 (చిన్న ముక్కలుగా తిరిగినవి)

• కందిపప్పు: 1 కప్పు 
• 
• ఎర్రగడ్డ : 1(చిన్న ముక్కలుగా తిరిగినవి)

• జీలకర్ర: 1 టీస్పూన్

• ఆవాలు: 1/2 టీస్పూన్

• నూనె: 2 టేబుల్ స్పూన్లు

• కరివేపాకు: కొన్ని రెబ్బలు

• ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం:


• ముందుగా కందిపప్పును ,టమాటా ఒక గిన్నెలో వేసి తక్కువ మంట మీద 10 & 15 నిమిషాలు బాగా ఉడకనివల్లి .
• ఉడికించుకున్న టమాటా పప్పు ను , అదైనా గంటితో బాగా నలిగి కలిసేల కలుపుకోవాలి. 

• తరువాత, కడాయిలో నూనె వేసి వేడయ్యాక, ఎర్రగడ్డలు , ఆవాలు, జీలకర్ర, మరియు కరివేపాకు వేసి వేయించాలి.

• వేయించిన మిశ్రమాన్ని ముందుగా కలుపుకున టమాటా పప్పు లో వేసి బాగా కలుపుకోవాలి.ఆలోదునే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 

• అధి మరీ చిక్కగా ఉంటే నీలు వేసుకోవచు.

ఉపయోగాలు:


• ఆరోగ్య ప్రయోజనాలు: టమాటాలు విటమిన్ సి, మరియు ఇతర పోషకాలతో నిండినవిగా ఉంటాయి. కందిపప్పు ప్రోటీన్ పుష్కలంగా ఉండి శక్తిని ఇస్తుంది. కరివేపాకు గుండె ఆరోగ్యానికి మరియు జీర్ణశక్తికి మంచిదిగా ఉంటుంది.

• సలహా: ఈ టమాటా పప్పు ఫ్రిజ్‌లో ఉంచి, 2-3 రోజులు నిల్వ చేసుకోవచ్చు.

టమాటా పప్పు దక్షిణ భారతీయ వంటల్లో ఒక ప్రసిద్ధమైన వంటకం, దీని రుచి మరియు ఆరోగ్యకరమైన లక్షణాలు అందరికీ ఇష్టంగా ఉంటాయి.

Comments